హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నగరంలోని Q నెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసుల దాడులు.. 20 మంది అరెస్ట్
➢ బీజేపీ నాయకుల అసెంబ్లీ ముట్టడి.. అసెంబ్లీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
➢ సంతోష్ నగర్‌లో యువకుడిని దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు
➢ గన్‌పార్క్ వద్ద పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ BRS నాయకుల నిరసన