VIDEO: తీరిన రోడ్డు కష్టాలు.. స్థానికులు హర్షం వ్యక్తం

VIDEO: తీరిన రోడ్డు కష్టాలు.. స్థానికులు హర్షం వ్యక్తం

GNTR: గుంటూరు శ్రీనివాసరావుపేట ప్రధాన రహదారి నిర్మాణ పనులు గురువారం నాటితో పూర్తయ్యాయి. గతంలో వర్షం వస్తే చిత్తడి రోడ్లతో పడిన ఇబ్బందులు ఇక ఉండబోవని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత నాణ్యతతో ఈ రోడ్డును నిర్మించామని జీఎంసీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా నేరుగా పీకల వాగులోకి వెళ్లేలా చూడాలని కోరుతున్నారు.