అలరిస్తున్న 'ప్రేమంటే' టీజర్
ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ని విడుదల చేసింది. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.