హత్య కోణంలో సతీష్ కుమార్ కేసు దర్యాప్తు.!

హత్య కోణంలో సతీష్ కుమార్ కేసు దర్యాప్తు.!

ATP: పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు, మాజీ ఏవీఎస్ఈవో సతీష్ కుమార్ మృతిని పోలీసులు హత్యగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పోస్టుమార్టంను పరిశీలించారు. మృతుడి శరీరంపై ఉన్న గాయాలను బట్టి, రైలులో తలపై కొట్టి కిందకు తోసినట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.