ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్టు షూటింగ్‌పై UPDATE

ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్టు షూటింగ్‌పై UPDATE

జూ.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ మూవీ నైట్ షెడ్యూల్ స్టార్ట్ కానుందట. HYD రామోజీ ఫిల్మ్ సిటీలో 20 రోజుల పాటు కొనసాగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 2026 జూన్ 25న విడుదలవుతుంది.