పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్
ELR: పోలవారం ప్రాజెక్టు పనులను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇవాళ పరిశీలించారు. ప్రాజెక్టు పనులను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన, అనంతరం హిల్ వ్యూ కొండపై దిగిన గవర్నర్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ సెల్వి, ఎస్పీ ప్రతాప్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి కిండపై ఉన్న వేదిక పైనుంచి జరుగుతున్న పనుల తీరును గవర్నర్‌కు ఈఎన్‌సీ నరసింహమూర్తి వివరించారు.