ప్రమాదవశాత్తు కుంటలో పడి పశువుల కాపరి మృతి

ప్రమాదవశాత్తు కుంటలో పడి పశువుల కాపరి మృతి

SRPT: ప్రమాదవశాత్తు కుంటలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూలూరు మహేష్ (27) పశువులు కుంటలోకి దిగడంతో వాటిని బయటకు తోలుతున్న క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు పడడంతో మృతి చెందాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.