VIDEO: రమేష్‌ది ప్రభుత్వ హత్యే

MLG: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిశ్‌ను BJP నేతలు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ధర్మారావు శుక్రవారం కలిశారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అన్యాయాన్ని ప్రశ్నించిన చుక్క రమేష్ ఆత్మహత్యను కాంగ్రెస్ హత్యగా భావిస్తున్నామని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి ఆ ఇంటిని పరిశీలించలేదని పేర్కొన్నారు.