బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద గురువారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు నోటికి నల్ల క్లాత్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.