VIDEO: త్వరలో భారీ త్రిశూలం ప్రారంభం
విశాఖ కైలాసగిరిలో 68 అడుగుల భారీ త్రిశూలం, 10 అడుగుల డమరుకం నిర్మాణం తుది దశకు చేరుకుంది. నగరం నలుమూలల నుంచి కనిపించేలా నిర్మించిన ఈ ఆకర్షణను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా VMRDA అధికారులు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు.