ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
VZM: విజయనగరం ట్రాఫిక్ పోలీసులు పలు కూడళ్లలో వాహనదారులకు సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనం నడిపినప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.