VIDEO: 'కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాను'
JN: జఫర్‌గడ్ మండలం తిమ్మంపేటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. సీఎం, ప్రభుత్వ సహకారం లేకుండా నిధులు తీసుకురావడం సాధ్యం కాదని అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధికి రూ.1400కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది.