మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్

మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్

HNK: హనుమకొండ కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి MP కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ సుధారాణి హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్‌లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, పరీక్షలు, మందులు, ఇతర సదుపాయాలను మహిళలు తప్పకుండా వినియోగించుకోవాలని వారు సూచించారు.