రేపు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

రేపు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

AP: రేపు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ కన్హా శాంతివనం అధ్యక్షులు పటేల్ దాజీతో భేటీ కానున్నారు. శాంతివనంలో వెల్‌నెస్, మెడిటేషన్, యోగా కేంద్రాలను, ట్రీ కన్జర్వేషన్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రాలను పరిశీలించనున్నారు.