FLASH: ఎంసీఏ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి నెలలో జరగనున్న ఎంసీఏ పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు గడువు జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీ యజమాన్యాలు ఫిబ్రవరి 3 వరకు పూర్తి వివరాలు సబ్‌మిట్ చేయాలని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.