విజయ్ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ
టీవీకే అధినేత విజయ్ దళపతి రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 16న ఈరోడ్‌లో విజయ్ రోడ్ షోకి టీవీకే సన్నహాలు చేస్తోంది. రోడ్‌షోకు 75 వేల మంది వరకు వస్తారని పోలీసులు అంచనా వేశారు. దీంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని కార్నర్ మీటింగ్‌కు అనుమతి నిరాకరించారు. ఫంక్షన్ హాల్‌లో మీటింగ్‌కు సైతం పోలీసులు అనువతి ఇవ్వలేదు.