హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
VZM: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరావును జల్లా కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి శనివారం విజయనగరం కోర్టు హాల్లో మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా ఇరువురు పలు అంశాలపై ముచ్చటించారు. ఆనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనులు, పురోగతిపై ఆరా తీశారు.