'కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది'

'కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది'

E.G: రాజానగరం మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీలో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జనవాణి - ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో విచ్చేసిన ప్రజలు నుంచి 54 అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.