ఆటో, బైక్ ఢీకొని ఇద్దరు గాయాలు

ఆటో, బైక్ ఢీకొని ఇద్దరు గాయాలు

NDL: ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ సమీపంలో శనివారం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆటో, బైక్ ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. సోమయాజులపల్లెకు చెందిన కృష్ణమాచారి, వెంకటేశాచారి స్వగ్రామం నుంచి హుసేనాపురం వెళ్ళిపోతుండగా మలుపు వద్ద ఆటోను గమనించకుండా బైక్ ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు.