వెల్టూర్ 9వ వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా బండి అనిత నామినేషన్

వెల్టూర్ 9వ వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా బండి అనిత నామినేషన్

WNP: పెద్దమందడి మండలం వెల్టూర్‌ గ్రామ పంచాయతీ 9వ వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా బండి అనిత నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఆమె తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బండి అనిత మాట్లాడుతూ.. ప్రజల అభిమానం,ఆశీస్సులతో సేవ చేయాలనే సంకల్పంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిశానని,ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నారు.