సత్తెనపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే కన్నా

సత్తెనపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే కన్నా

PLD: సత్తెనపల్లి మండలం భృగుబండలో బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. జగన్ హయాంలో రైతులు మోసపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' ద్వారా ఏడాదికి రూ.20 వేలు అందించి నిజమైన భరోసా ఇస్తోందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.