నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

VSP: నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోందని విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అన్నారు. మంగళవారం గీతం కళాశాలలో కేంద్ర విద్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్సిట్యూషన్స్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రాంతీయ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.