శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఇదే..

VZM: శృంగవరపుకోటలో ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఘనంగా జాతరను నిర్వహిస్తారు. జాతరకు వివిధ ప్రాంతల నుండి వందలాది భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి ముందురోజు, మరుసటి రోజు అదనపు చార్జీలతో కొండమీదకు ప్రత్యేక బస్సులు నడుపుతారు.