శ్రీవారి ఉత్సవాలకు హాజరు కావాలి

శ్రీవారి ఉత్సవాలకు హాజరు కావాలి

ELR: ఈనెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ అధికారులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం శ్రీవారి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.