లబ్ధిదారుకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

లబ్ధిదారుకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

SRD: నారాయణఖేడ్ మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన రుక్కమ్మకు మంజూరైన CMRF చెక్కును మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గురువారం వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య ఖర్చులకు దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ. 36 వేలు లబ్ధిదారులు అందజేసినట్లు చెప్పారు. ఇందులో నాయకులు నర్సింలు, వెంకటేశం, అశోక్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.