కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు

కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు

AP: కొడుకే తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. మద్యంమత్తులో ఇంటికొచ్చిన కొడుకు.. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రిని రెండు ముక్కలుగా నరికి చంపాడు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన మామిడి సత్యం పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోయింది. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.