VIDEO: వైభవంగా రాజరాజేశ్వరిదేవి కలశాల ఊరేగింపు

VIDEO: వైభవంగా రాజరాజేశ్వరిదేవి కలశాల ఊరేగింపు

KMR: జిల్లా కేంద్రంలో రాజరాజేశ్వరి ఆలయంలో 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలశాల ఊరేగింపు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వైద్యాలతో కలిశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు వాటిని పెట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరారు.