VIDEO: పింఛన్ల కోసం వృద్ధుల ఇక్కట్లు

VIDEO: పింఛన్ల కోసం వృద్ధుల ఇక్కట్లు

WGL: చేయూత పింఛన్లు తీసుకోవడానికి రాయపర్తి మండలంలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోస్టల్ సిబ్బంది ఐరిస్ స్కాన్ చేస్తుండగా పండిన కళ్లకు గుర్తింపు రాక పింఛన్లు ఆగిపోతున్నాయి. బయోమెట్రిక్‌కు మారితే చేతి వేళ్లు రావడం లేదని, ఆధార్ సెంటర్లో అప్‌డేట్ చేయించుకోమంటున్నారని వారు వాపోయారు. దూరంగా ఉన్న సెంటర్లకు వెళ్లేందుకు వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.