VIDEO: 'గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ను నిలిపివేయాలి'

VIDEO: 'గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ను నిలిపివేయాలి'

WNP: రైతులకు గోస కలిగిస్తున్న గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ను వెంటనే నిలిపివేయాలని గొల్లపల్లి చీర్కేపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిల పక్ష పోరాట నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మించోద్దని రైతులు ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణం అన్నారు.