సైబర్ నేరగాళ్ల వలలో రెడ్డిపేట వాసి

సైబర్ నేరగాళ్ల వలలో రెడ్డిపేట వాసి

KMR: సైబర్ నేరగాల వలలో రెడ్డిపెట్ వాసి మోసపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రామారెడ్డిలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన రాజు సోషల్ మీడియాలో ముద్రలోన్ యాడ్ రావడంతో, వివరాలను నమోదు చేశాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ మంజూరు చేస్తామని నమ్మబలికి 7 దఫాలుగా రూ.1,02,960 ఫోన్‌పే ద్వారా పంపాడు. ఆ తర్వాత తను కోరిన లోన్ అమైంట్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.