ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 613 పనిచేయట్లేదు: నిమ్మల

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 613 పనిచేయట్లేదు: నిమ్మల

AP: నీటి నిర్వహణపై  ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కరువు రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం పట్టుదలతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని 1040 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 613 పనిచేయట్లేదని చెప్పారు. వర్షాలు పడకపోయినా ఉన్న నీటిని రిజర్వు చేయడంతో పంటలను కాపాడుకోవాలని సూచించారు.