జాతీయ స్థాయిలో రాణించాలి: ఎమ్మెల్యే

జాతీయ స్థాయిలో రాణించాలి: ఎమ్మెల్యే

TPT: క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకాంక్షించారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో నెల రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గూడూరు క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని కోరారు.