VIDEO: అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
CTR: పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారి సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.