జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

సత్యసాయి: రోడ్డు భద్రత, నేరాలను అరికట్టే లక్ష్యంతో ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని పరిశీలించారు.