VIDEO: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
SRD: మునిపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి దామోదర్ రాజనర్సింహా సమక్షంలో మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామ BRS పార్టీ అధ్యక్షులు ఈశ్వరప్ప , మాజీ సర్పంచ్ నాగేందర్ పటేల్ అద్వర్యం లో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.