పాక్‌పై భారత అధికారుల ఆగ్రహం

పాక్‌పై భారత అధికారుల ఆగ్రహం

భూతల క్షిపణి పరీక్షల పేరుతో పాక్ రెచ్చగొడుతోందని భారత అధికారులు మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తాము భూతల క్షిపణి ప్రయోగం చేపడుతున్నట్లు పాక్ ప్రకటన విడుదల చేసింది. కానీ ఆ సమయంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఏప్రిల్ 26-27 మధ్య, ఏప్రిల్‌ 30-మే 2 మధ్య పరీక్షలు చేపడుతున్నట్లుగా ప్రకటించి.. ఫైరింగ్‌ జరపలేదు. అయితే ఇవి రెచ్చగొట్టే చర్యలంటూ భారత్ ఫైర్ అయింది.