చిరు, బాబీ క్రేజీ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్

చిరు, బాబీ క్రేజీ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్

'వాల్తేరు వీరయ్య' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో 'మెగా 158' అనే టైటిల్‌తో మరో సినిమా రాబోతుంది. ఏప్రిల్ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ కానున్నట్లు టాక్. అంతేకాదు ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు SS తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.