శివన్న, ఉపేంద్ర మాస్‌ డ్యాన్స్‌ వైరల్‌

శివన్న, ఉపేంద్ర మాస్‌ డ్యాన్స్‌ వైరల్‌

కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ '45'. యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'ఆఫ్రో' పాట విడుదలైంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేఇస్నా ఈ పాటకు ఆ ముగ్గురు స్టార్స్ అదిరిపోయే స్టెప్పులేశారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.