గ్యాస్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని వినతిపత్రం

గ్యాస్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని వినతిపత్రం

KKD: సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ల సరఫరా అందని ద్రాక్షలా మారిందని సీపీఎం పెద్దాపురం మండల కమిటీ ఆరోపించింది. ఇవాళ పెద్దాపురం RDO కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం కన్వీనర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను తక్షణమే అరికట్టాలని, ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.