విద్యార్థుల ముందు రాజకీయాలా?: హరీశ్ రావు

విద్యార్థుల ముందు రాజకీయాలా?: హరీశ్ రావు

HYD: రవీంద్ర భారతిలో రాజకీయాలు మాట్లాడి దాని గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి తగ్గించారని మాజీమంత్రి హరీశ్రవు మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే.. బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడు. విద్యార్థుల ముందు రేవంత్ సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నాడు' అని ధ్వజమెత్తారు.