ఈనెల 10న విభిన్న ప్రతిభవంతుల దినోత్సవం వేడుకలు

ఈనెల 10న విభిన్న ప్రతిభవంతుల దినోత్సవం వేడుకలు

NLR: ఈనెల 10న వెంకటచలం మండలంలోని కంపోజిట్ రీజనల్ సెంటర్ (CRC) నందు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలోని అందరూ విభిన్న ప్రతిభవంతులు, సంఘ నాయకులు, ప్రత్యేక పాఠశాల నిర్వహించు స్వచ్ఛంద సంస్థలు విద్యార్ధులతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.