రేపు మండల సర్వసభ్య సమావేశం

రేపు మండల సర్వసభ్య సమావేశం

ATP: మండల కేంద్రంలో ఈ నెల 11న మండల సర్వేసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో సదాశివ తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు,సర్పంచులు, తమ పరిధిలోని ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల, సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.