జిల్లా స్వర్ణ గ్రామం అధికారిగా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ

జిల్లా స్వర్ణ గ్రామం అధికారిగా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ

కోనసీమ: జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారిగా వి.విజయలక్ష్మి మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. వారానికి రెండుసార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.