సీఎం చంద్రబాబును కలిసిన జిల్లా అధ్యక్షులు

సీఎం చంద్రబాబును కలిసిన జిల్లా అధ్యక్షులు

SKLM: భామిని పర్యటనలో భాగంగా విచ్చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి శుక్రవారం హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని సీఎం సూచించినట్ల తెలిపారు.