11 నుంచి IPOకు ఫిజిక్స్ వాలా

11 నుంచి IPOకు ఫిజిక్స్ వాలా

ప్రముఖ ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ ఫిజిక్స్‌వాలా IPO వచ్చేందుకు సిద్ధమైంది. రూ.3480 కోట్లు నిధులు సమీకరించేందుకు NOV 11న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. NOV13న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 10న బిడ్డింగ్‌ విండో తెరుచుకోనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.103- 109గా నిర్ణయించింది. రూ.31,500 కోట్ల మార్కెట్‌ విలువతో IPOకు వస్తోంది.