ఎద్దుల పరుగు పందెంలో అపశృతి

CTR: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కోటాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎద్దుల పరుగు పందెంలో అపశృతి చోటుచేసుకుంది. గంగ జాతర సందర్భంగా కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చారు. బాహుబలి పేరు గల ఎద్దు బంగారు పాల్యంకు చెందిన దిలీప్ కుమార్ పిక్కపై పడడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.