రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్థం విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్థం విద్యార్థుల ఎంపిక

CTR: ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్ -17 (బాలికల) పోటీలకు బైరెడ్డిపల్లి (M) తీర్థం హైస్కూలు విద్యార్థులు ఎంపికైనట్లు HM లక్ష్మీపతి తెలిపారు. వీరు ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటినట్లు తెలిపారు. ఎంపికైన వారిలో పదో తరగతి విద్యార్థి కావేరి, 9వ తరగతి విద్యార్థి ప్రత్యూష ఉన్నట్లు తెలిపారు.