'సమ్మర్ క్యాంపు అభినందనీయం'

'సమ్మర్ క్యాంపు అభినందనీయం'

SDPT: జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును శనివారం ఎంఈఓ శ్రీ మాధవరెడ్డి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులో చదువుతో పాటు చిత్రలేఖనం, కంప్యూటర్ విద్య, ఇండోర్ గేమ్స్ నేర్పడం అభినందనీయమని దీనిని ఇటిక్యాల విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు.