కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అకస్మిక తనిఖీ

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అకస్మిక తనిఖీ

NGKL: వెల్దండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.