నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NGKL: బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన బక్కమ్మ, తిరుపతయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో ఆదివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేద ప్రజల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అని పేర్కొన్నారు. లబ్ధిదారురులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.